Maruti Suzuki Cars Offers: మారుతీ సుజుకీ కార్లపై రూ.61వేల వరకు డిస్కౌంట్, ఏ కారుపై ఎంత, డిసెంబర్ 31 లాస్ట్
Maruti Suzuki Cars Offers: మారుతీ సుజుకీ కార్లపై రూ.61వేల వరకు డిస్కౌంట్, ఏ కారుపై ఎంత, డిసెంబర్ 31 లాస్ట్
Maruti Suziki Cars Year Ending Sales Offers and discounts: 2020 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో భారతదేశంలో ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ Maruti Suzuki Cars వినియోగదారుల కోసం భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటించింది. కనీసం రూ.6వేల నుంచి అత్యధికంగా రూ.61వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.
2020 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో భారతదేశంలో ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ Maruti Suzuki Cars వినియోగదారుల కోసం భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటించింది. కనీసం రూ.6వేల నుంచి అత్యధికంగా రూ.61వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 17
2021 జనవరి నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. దీంతో కార్లు కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. మారుతీ సుజుకీ Celerio నుంచి Baleno వరకు Alto S-Cross మోడల్స్ మీద కూడా ఆఫర్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 17
నవంబర్ నెలలో దేశంలో అమ్ముడైన ప్రతి 10 కార్లలో ఏడు మారుతీ సుజుకీ కంపెనీవే ఉన్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో కరోనా వల్ల భారీగా దెబ్బతిన్న కార్ల కంపెనీ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత వేగంగా పుంజుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 17
Maruti Alto కారుపై వినియోగదారుల ఆఫర్ రూ15,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000, మొత్తం బెనిఫిట్ రూ.36,000 (ప్రతీకాత్మక చిత్రం)
5/ 17
Maruti S-Pressoపై వినియోగదారుల ఆఫర్ రూ.25,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000 , మొత్తం బెనిఫిట్ రూ.51,000 (ప్రతీకాత్మక చిత్రం)
6/ 17
Maruti Eecoపై వినియోగదారుల ఆఫర్ రూ.10,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000 , మొత్తం బెనిఫిట్ రూ.36,000 (ప్రతీకాత్మక చిత్రం)
7/ 17
Maruti Celerioపై వినియోగదారుల ఆఫర్ రూ.25,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000 , మొత్తం బెనిఫిట్ రూ.51,000 (ప్రతీకాత్మక చిత్రం)
8/ 17
Maruti Wagon R వినియోగదారుల ఆఫర్ రూ.8000 (పెట్రోల్), రూ.13000 (సీఎన్జీ) , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6,000, మొత్తం బెనిఫిట్ రూ.29,000 (పెట్రోల్), రూ.34,000 (సీఎన్జీ) (ప్రతీకాత్మక చిత్రం) (Image: Maruti)
9/ 17
Maruti Swift వినియోగదారుల ఆఫర్ రూ.19,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000, మొత్తం బెనిఫిట్ రూ.45,000 (ప్రతీకాత్మక చిత్రం)
10/ 17
Maruti Dzire వినియోగదారుల ఆఫర్ రూ.9500 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000, మొత్తం బెనిఫిట్ రూ.35,000 (ప్రతీకాత్మక చిత్రం)
11/ 17
Maruti Vitara Brezza వినియోగదారుల ఆఫర్ రూ.15,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6,000, మొత్తం బెనిఫిట్ రూ. 41,000 (ప్రతీకాత్మక చిత్రం)
12/ 17
Maruti Ertigaపై కేవలం కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6000 (ప్రతీకాత్మక చిత్రం)
13/ 17
Maruti Baleno వినియోగదారుల ఆఫర్ రూ.15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000, మొత్తం బెనిఫిట్ రూ.31,000 (ప్రతీకాత్మక చిత్రం)
14/ 17
Maruti Ignis వినియోగదారుల ఆఫర్ రూ.25,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000, మొత్తం బెనిఫిట్ రూ. 46,000 (ప్రతీకాత్మక చిత్రం)
15/ 17
Maruti Ciaz వినియోగదారుల ఆఫర్ రూ.30,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.11,000, మొత్తం బెనిఫిట్ రూ.61,000 (ప్రతీకాత్మక చిత్రం)
16/ 17
Maruti XL6 ఎక్స్ఛేంజ్ బోనస్ రై.15,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000 , మొత్తం బెనిఫిట్ రూ.21,000 (ప్రతీకాత్మక చిత్రం)
17/ 17
Maruti S-Cross వినియోగదారుల ఆఫర్ రూ.30,000 , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.11,000, మొత్తం బెనిఫిట్ రూ.61,000 (ప్రతీకాత్మక చిత్రం)