Maruti: ఈ మారుతి కార్లపై రూ.50 వేల దాకా బంపర్ డిస్కౌంట్...దసరా ఆఫర్స్ మీ కోసం...

Maruti Suzuki India Limited-సెప్టెంబరులో మారుతి సంస్థ తన ఎంట్రీ లెవల్ చిన్న కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో మీరు Maruti Alto నుండి S-Presso వరకు కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపు లభిస్తోంది.