Maruti 800: మార్కెట్లోకి మళ్లీ మారుతి 800 కారు...ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...

మార్కెట్లో రెండు కొత్త చిన్న కార్లను ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది, ఇందులో 800 సిసి సామర్థ్యం గల కారు కూడా ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం కంపెనీ పని ప్రారంభించినట్లు సమాచారం.