హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Marigold: ఆశలు రెట్టింపు చేస్తున్న బంతి పూల సాగు.. ఎకరానికి ఎన్ని లక్షలు సంపాదించొచ్చో తెలుసా..?

Marigold: ఆశలు రెట్టింపు చేస్తున్న బంతి పూల సాగు.. ఎకరానికి ఎన్ని లక్షలు సంపాదించొచ్చో తెలుసా..?

Marigold Flower: ఇండియాలో కొన్నేళ్లుగా రైతులు సంప్రదాయ పంటలు వదిలేసి.. కొత్త పంటల వైపు చూస్తున్నారు. అలాంటి వాటిలో బంతిపూల సాగు ప్రత్యేకమైనది. ఇప్పుడు ఇండియాలో దీనికి మంచి డిమాండ్ ఉంది. బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు... పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూల బరువు కూడా ఎక్కువే ఉంటుంది. దేవుడి పూజకైనా.. ఏ శుభకార్యానికైనా పూలు కావాలి.. అందులోనూ మన తెలుగువారు పూలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే.

Top Stories