Cars | ఉగాది పండుగ వచ్చేస్తోంది. మీరు కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.లక్షల్లో డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అందువల్ల కారు కొనే ప్లానింగ్‌లో ఉంటే ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.