2. పాన్ నెంబర్ ఉంటే చాలు ఏఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయి, ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఏఏ రకాల రుణాలు తీసుకున్నారు, ఎన్ని రుణాలు పూర్తిగా చెల్లించారు, పెద్దపెద్ద లావాదేవీలు ఏమేమీ చేశారు... ఇలా ఆర్థిక వ్యవహారాల చిట్టా మొత్తం ప్రభుత్వం సులువుగా తెలుసుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ పాన్ కార్డు పోతే మళ్లీ కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్ కార్డ్ తీసుకుంటే చాలు. పాత నెంబర్పైనే డూప్లికేట్ పాన్ కార్డ్ వస్తుంది. రెండు పాన్ కార్డులు మెయింటైన్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం రెండు పాన్ కార్డులు మెయింటైన్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించక తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)