Mahindra XUV300: కొత్త కారు కొంటున్నారా...అయితే మహీంద్రా XUV 300పై లుక్కేయండి..ధర ఎంతంటే..

Mahindra XUV300: అన్ని W8 (O) ఆటోషిఫ్ట్ వేరియంట్లలో డ్యూయల్-టోన్ రెడ్, డ్యూయల్-టోన్ ఆక్వామారిన్ కలర్ కాంబినేషన్ పొందవచ్చు. దాని మాన్యువల్ W6, W8 & W8 (O) వేరియంట్లలో సరికొత్త గెలాక్సీ గ్రే కలర్‌ను పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఆటోమేటిక్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి XUV300 ఆటో షిఫ్ట్ రూపొందించినట్లు పేర్కొంది.