Mahindra Bolero Neo SUV: మహీంద్ర నుంచి సరికొత్త బొలెరో నియో.. డిజైన్, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఏడు సీట్ల మోడల్‌ బొలెరో నియోను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర(ఎక్స్‌-షోరూమ్‌) రూ.8.48 లక్షలు. ఈ వాహనం N4-base, N8-mid, N10- top తదితర మూడు వేరియంట్లతో పాటు మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.