Mahindra Jeeto: ఈ వెహికిల్‌తో డెయిలీ ఇన్‌కం..రూ.37 వేలు ఉంటే చాలు..ఇంటికి తీసుకెళ్లి పోవచ్చు..

నిత్యవసర వస్తువులతో పాటు, చిన్నపాటి వ్యాపారాల నిర్వహణకు, సరుకుల రవాణాకు చిన్న కమర్షియల్ వెహికిల్స్ బాగా ఉపయోగ పడుతున్నాయి. ముఖ్యంగా మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన Mahindra Jeeto చక్కటి ఫీచర్లతోనూ బడ్జెట్ ఫ్రెండ్లీగానూ మార్కెట్లోకి వచ్చింది.