Home » photogallery » business »

MAHINDRA AND MAHINDRA CREATES RECORD AFTER SCORPIO N SUV RECEIVES 1 LAKH BOOKINGS IN 30 MINUTES SS

Scorpio-N: 30 నిమిషాల్లో ఒక లక్ష బుకింగ్స్... మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రత్యేకతలివే

Scorpio-N | మహీంద్రా అండ్ మహీంద్రా జూన్‌లో స్కార్పియో ఎన్ (Scorpio-N) మోడల్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెహికిల్ బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే లక్ష బుకింగ్స్ రావడం విశేషం. ఈ వాహనం ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.