5. లోన్ రీపేమెంట్‌పై ఐదేళ్లు మారటోరియం ఉంటుంది. అంటే... ఐదేళ్ల పాటు లోన్ చెల్లించాల్సిన అవసరం లేదు. లోన్ తీసుకున్న పదేళ్లలోపు చెల్లించాలి. మార్కెట్ రేట్‌ని బట్టి వడ్డీ రేటును స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SIDBI నిర్ణయిస్తుంది. తీసుకున్న లోన్‌పై ఏటా 1 శాతం సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆటో రిపేరింగ్, సర్వీస్ సెంటర్, బ్యూటీ పార్లర్, కేబుల్ టీవీ నెట్వర్క్, క్యాంటీన్, రెస్టారెంట్, కంప్యూటరైజ్డ్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్, సైబర్ కేఫ్, టెలిఫోన్ బూత్, లాండ్రీ, మొబైల్ రిపేరింగ్, జిరాక్స్ సెంటర్, టీవీ రిపేరింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్, సెలూన్, టైలరింగ్ లాంటి వ్యాపారాలకు ఈ లోన్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)