అంతేకాదు, కేవలం 3 నిమిషాల కంటే తక్కువ సమయంలో రుణ ఆమోదం లభిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకునే కస్టమర్లకు నాలుగేళ్ల రీపేమెంట్‌పై బైక్ మొత్తం ధరలో 90 శాతం వరకు ఫైనాన్సింగ్ అందిస్తుంది. కస్టమర్లు తమ సమీపంలోని రాయల్‌ఎన్‌ఫీల్డ్ డీలర్షిప్ సెంటర్ లేదా L&T ఫైనాన్స్ బ్రాంచ్‌ను సంప్రదించి స్కీమ్ వివరాలు తెలుసుకోవచ్చు. www.ltfs.com వెబ్సైట్లో కూడా స్కీమ్‌ను వివరాలను తనిఖీ చేయవచ్చని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
బైక్ మొత్తం ధరలో 90 శాతం వరకు ఫైనాన్స్.. ఈ కొత్త స్కీమ్‌పై రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి గోవిందరాజన్ మాట్లాడుతూ, “మా విభిన్న కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు, వారికి సులభమైన ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)