గ్యాస్ సిలిండర్లపై ఎల్పీజీ సబ్సిడీ కేంద్రం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద తీసుకోవచ్చు. అయితే మొదట సిలిండర్ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ మొత్తం మనం కట్టాల్సి ఉంటుంది. తర్వాత.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీం కింద సబ్సిడీ మొత్తాన్ని సరాసరి కస్టమర్ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)