1. ప్రస్తుతం హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర (Domestic Gas Cylinder Price) రూ.952. సిలిండర్ ధర రూ.1,000 కి చేరుకోవడానికి కేవలం రూ.48 దూరంలోనే ఉంది. ప్రతీ నెలా ఆయిల్ కంపెనీలు రూ.25 వరకు సిలిండర్ ధరల్ని పెంచుతున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని (LPG Gas Cylinder Price) సవరిస్తుంటాయి కంపెనీలు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ ఏడాదిలో దాదాపు ప్రతీ నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. జనవరి నుంచి ఫిబ్రవరి 1న రూ.25, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న రూ.25, మార్చిలో రూ.25 చొప్పున సిలిండర్ ధర పెరిగింది. ఏప్రిల్లో మాత్రమే గ్యాస్ సిలిండర్ ధర రూ.10 తగ్గింది. మళ్లీ జూలైలో రూ.25.5, ఆగస్టులో రూ.25, అక్టోబర్లో రూ.25 చొప్పున పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)