Home » photogallery » business »

LPG GAS CYLINDER PRICE TO SBI NEW CHARGES KNOW ABOUT NEW RULES IMPLEMENTING FROM FEBRUARY 1 SS

New Rules: ఫిబ్రవరిలో కొత్త రూల్స్... రేపటి నుంచి ఏం మారుతుందంటే

New Rules | ఫిబ్రవరి వచ్చేసింది. కొత్త నెల రావడంతో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తుంటాయి. ఫిబ్రవరిలో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. అవేంటో, మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి.