Home » photogallery » business » LPG GAS CYLINDER PRICE TO MILK PRICE THESE NEW RULES COMES INTO EFFECT FROM TODAY SS

New Rules in March: సామాన్యులకు అలర్ట్... ఈ రోజు నుంచి ఈ కొత్త రూల్స్...

New Rules in March 2021 | మార్చి నెల వచ్చేసింది. కొత్త నెల వచ్చిన ప్రతీసారి కొత్త నియమనిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈసారి కూడా సామాన్యులను ప్రభావితం చేయబోయే రూల్స్ చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.