Home » photogallery » business »

LPG GAS CYLINDER PRICE TO AADHAAR PAN LINKING KNOW ABOUT NEW RULES IMPLEMENTING IN SEPTEMBER SS

New Rules in September: సామాన్యులకు అలర్ట్... సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చే 11 కొత్త రూల్స్ ఇవే

New Rules in September | సెప్టెంబర్ వచ్చేసింది. కొత్త నెల రావడంతో కొత్త రూల్స్ (New Rules) కూడా అమల్లోకి వచ్చాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Gas Cylinder Price) ధర, ఆధార్ లింకింగ్‌తో పాటు వాహనాలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.