ఇందులో మీరు సూపర్ కాయిన్ పే అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు కుడి వైపున ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త పేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు మొబైల్ రీచార్జ్, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, డీటీహెచ్ రీచార్జ్, ఫాస్టాగ్, ఎల్పీజీ బుకింగ్, బ్రాడ్ బాండ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.