గ్యాస్ సిలిండర్ ధర, ఎల్పీజీ సిలిండర్ ధర, గ్యాస్ సిలిండర్ ధర, భారత్ గ్యాస్ సిలిండర్ ధర, హెచ్పీ గ్యాస్ సిలిండర్ ధర" width="1200" height="800" /> జూన్ మాసం తొలిరోజే దేశ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే శుభవార్త వెలువడింది. ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఇవాళ్టి నుంచే తగ్గిన రేటు అమల్లోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీలు, ఎస్బీఐ కొత్త ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ రేటు, ఫిబ్రవరిలో కొత్త రూల్స్" width="1200" height="800" /> ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ. 1050కు పైనే ఉంది. కాగా గత నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరలు రెండు సార్లు పెరగడం గమనార్హం. (ప్రతీకాత్మక చిత్రం)