సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీన మారుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటును తగ్గించేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ రేట్లు, రూపాయి మారకం విలువ వంటి పలు అంశాలు గ్యాస్ ధరలను ప్రభావితం చేస్తాయి.