హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

LPG Price: దసరా బొనాంజా.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ రేటు.. కొత్త ధరల వివరాలు

LPG Price: దసరా బొనాంజా.. తగ్గిన ఎల్పీజీ సిలిండర్ రేటు.. కొత్త ధరల వివరాలు

LPG Cylinder: దసరాకు ముందు అక్టోబరు 1న అదిరిపోయే శుభవార్త వచ్చింది. LPG గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. చిరు వ్యాపారులు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, టీ కొట్లు, స్వీట్ షాపులు, బేకరీ దుకాణాల నిర్వాహకులకు ఊరటనిస్తూ.. కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి.

Top Stories