Gas Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ ధర... సిలిండర్‌ రేటు ఎంతంటే...

LPG Cylinder Price hike: ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా... వడ్డించేద్దామన్నట్లుగా గ్యాస్ కంపెనీలు మార్చి 1 రాగానే బండ ధరను పెంచేశాయి. మార్చి నెల ఇంటి బడ్జెట్ భయపెట్టేస్తోంది.