Home » photogallery » business »

LPG CYLINDER PRICE HIKE DOMESTIC AND COMMERCIAL CYLINDER PRICES HIKED AGAIN CHECK LATEST PRICE LIST IN YOUR CITY SK

LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన సిలిండర్ ధర.. నెలలో రెండోసారి.. సామాన్యులకు వరుస షాక్‌లు

LPG Cylinder Price Hike: దేశంలో ధరల మోత మోగుతోంది. అదీ ఇదీ అని కాకుండా అన్నింటి ధరల మోత మోగుతోంది. ధరల భారంతో నలిగిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. దేశీయ చమురు కంపెనీలు మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. మరి ఎంత పెరిగింది? కొత్త రేట్లు ఏ నగరంలో ఎంతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.