గ్యాస్ సిలిండర్ ధర, ఎల్పీజీ సబ్సిడీ, ఎల్పీజీ సిలిండర్ ధర, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, భారత్ గ్యాస్ సిలిండర్ ధర" width="1200" height="800" /> తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.999.50కి చేరింది. ముంబైలో కూడా ఇదే రేటుకు లభిస్తుంది. కోల్కతాలో రూ.1026కి చేరింది. చెన్నైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1015.50కి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)