LPG Cylinder Rate | గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. మార్చి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమన్నాయి. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధిక గ్యాస్ ధరల కారణంగా ప్రజల ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు.