PayTm, Amazon Pay తో గ్యాస్ బిల్లు కడితే.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవే.. లాస్ట్ డేట్ ఇదే
PayTm, Amazon Pay తో గ్యాస్ బిల్లు కడితే.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవే.. లాస్ట్ డేట్ ఇదే
దేశవ్యాప్తంగా గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రూ.819 కి చేరింది గ్యాస్ ధర. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేసి డిజిటల్ చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.