ఒకప్పుడు బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఇవ్వాలంటే ఎన్నో రకాలు పత్రాలను అడిగేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితితులు లేవు. పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ప్రభుత్వ లేదా ప్రయివేట్ ఉద్యోగం ఉంటే.. ఎలాంటి తాకట్టు లేకుండా లోన్స్ ను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. ఈ లోన్లకు ఎలాంటి ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.. ఉద్యోగానికి సంబంధించిన నెలవారీ వేతనం సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్ ఇస్తే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)