Home » photogallery » business »

LOST YOUR DEBIT CARD OR STOLEN YOUR CREDIT CARD BE ALERT AND DO THIS IMMEDIATELY SS

Card Lost: క్రెడిట్, డెబిట్ కార్డులు పోయాయా? వెంటనే ఇలా చేయండి

మీ క్రెడిట్ కార్డు ఎక్కడ పారేసుకున్నారో మర్చిపోయారా? మీ డెబిట్ కార్డు పోయిందా? మరి మీ కార్డు పోయిన వెంటనే ఏం చేశారు? ఏం కాదులే అని ఊరుకుంటే ఇబ్బందులు తప్పవు. మరి కార్డు పోతే ఏం చేయాలో తెలుసుకోండి.