Home » photogallery » business »

LOST YOUR CREDIT CARD OR ATM CARD FOLLOW THESE SIMPLE TIPS TO AVOID HUGE LOSS SS

Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే వెనక్కి వస్తాయి

Online Fraud | మీరు మీ క్రెడిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారా? మీ కార్డు వివరాలు వాడుకొని ఎవరైనా లావాదేవీలు (Card Transactions) జరిపారా? ఇలాంటి సందర్భాల్లో డబ్బులు పోగొట్టుకుంటే వెనక్కి పొందొచ్చు. అయితే ఇందుకోసం మీరు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మీరేం చేయాలో తెలుసుకోండి.