3. Airtel Rs 179 plan: ఎయిర్‌టెల్‌లో రూ.179 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ ఉచితం. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Airtel Rs 249 plan: ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Airtel Rs 279 plan: ఎయిర్‌టెల్‌లో రూ.279 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Airtel Rs 289 plan: ఎయిర్‌టెల్‌లో రూ.289 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. Airtel Rs 298 plan: ఎయిర్‌టెల్‌లో రూ.298 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. Jio Rs 125 plan: జియో రూ.125 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ ఆన్ నెట్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్ నెట్ కాలింగ్ 500 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. 300ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. దీంతో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
13. Jio Rs 199 plan: జియో రూ.199 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ చొప్పున 28 రోజులకు 42జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. నాన్ జియో నెంబర్స్‌కు కాల్ చేయడానికి 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14. Jio Rs 249 plan: జియో రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ చొప్పున 28 రోజులకు 56జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. నాన్ జియో నెంబర్స్‌కు కాల్ చేయడానికి 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
18. Vi Rs 219 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.219 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ టాక్‌టైమ్ ఉచితం. ఎంపీఎల్లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్‌కి రూ.75 డిస్కౌంట్ రోజూ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
19. Vi Rs 249 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ టాక్‌టైమ్ ఉచితం. ఎంపీఎల్లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్‌కి రూ.75 డిస్కౌంట్ రోజూ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
20. Vi Rs 299 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.299 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 4జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ టాక్‌టైమ్ ఉచితం. ఎంపీఎల్లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక జొమాటోలో ఫుడ్ ఆర్డర్స్‌కి రూ.75 డిస్కౌంట్ రోజూ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)