కేసుల పెరుగుదల వల్ల ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడు పాక్షిక -లాక్డౌన్లు, వారాంతపు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలతో సహా అనేక ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి ఇంకెంత కాలం కొనసాగుతుందనే దానిపై స్పష్టత కొరవడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తోంది.(ఫ్రతీకాత్మక చిత్రం )