Vodafone and Idea (Vi) Long term tarrif plans: వొడాఫోన్ ఐడియా రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో 24GB డేటాను, 365 రోజుల చెల్లుబాటుతో 3600 SMSలను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో వీఐ సినిమాలు, TVకి యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటాను అపరిమిత కాలింగ్‌తో ఇస్తుంది. టెల్కో 100 రోజువారీ SMSలు, వీకెండ్ డేటా రోల్ఓవర్ ప్రయోజనాలను కూడా ఇస్తుంది. MPLలో మీకు ఇష్టమైన ఆటలను ఆడటానికి రూ.125 భరోసా బోనస్ నగదు, వీఐ మూవీస్, టీవీ యాక్సెస్‌తో జోమాటో నుండి ఫుడ్ ఆర్డర్లపై యూజర్లు రోజూ 75 రూపాయల డిస్కౌంట్ పొందే ఆఫర్లు ఇందులోని అదనపు ప్రయోజననాలు. రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2GB రోజువారీ డేటా, అపరిమిత కాల్‌లను ఇస్తుంది. ఈ ప్లాన్‌తో, వారాంతపు రోల్ఓవర్ డేటా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMS, స్ట్రీమింగ్ ప్రయోజనాలు, ప్రీమియం జీ5 సబ్ స్క్రిప్షన్, విఐ మూవీస్, tv యాక్సెస్ కలిగి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)