1. నెల రోజులుగా దేశమంతా లోక్సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా వారం రోజుల్లోనే రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో ఏప్రిల్ 11, 18, 23 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో ఓటు వేసేవారికి బంగారంపై డిస్కౌంట్ ప్రకటించాయి అక్కడి షాపులు.