Home » photogallery » business »

LOGO DESIGN CONTEST FOR THE G20 PRESIDENCY OF INDIA ENDS ON 7TH JULY KNOW HOW TO WIN UP TO RS 150000 SS

Contest: కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,50,000 గెలుచుకోవడానికి 3 రోజులే ఛాన్స్

Contest | కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పలు కార్యక్రమాలు, ఈవెంట్లలో ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు నిత్యం కాంటెస్ట్‌లు (Central Govt Contests) నిర్వహిస్తూ ఉంటుంది. ఓ కాంటెస్ట్ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. రూ.1,50,000 గెలుచుకోవచ్చు. కాంటెస్ట్ వివరాలు తెలుసుకోండి.