LOCKDOWN EFFECT ANOTHER TEN TRAINS CANCELED SAYS INDIAN RAILWAY OFFICIALS VB
Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రేపటి నుంచి మరో 10 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే..
Indian Railways: కరోనా కాలం, లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గింది. దీని కారణంగా భారతీయ రైల్వేశాఖ అధికారులు తాజాగా మరో 10 రైళ్లను రద్దు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రజారవాణాపై పడింది. దీంతో రైల్వే అధికారులు విడతల వారీగా పలు రైళ్లను రద్దు చేస్తూ ప్రకటనలు విడదల చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
తాజాగా మరో 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ ప్రభావంతో ప్రయాణికులు లేక మరో పది రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వేశాఖ. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
కరోనా లాక్ డౌన్ తోపాటు తౌక్టే తుఫాను కూడా తోడు అయింది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో దాదాపు అన్ని దూర ప్రాంత రైళ్లు నామమాత్ర ప్రయాణికులతో నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
లాక్ డౌన్ కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు పూర్తిగా తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో 10 రైళ్లు రద్దు చేస్తున్నట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
ఈనెల 19 నుంచి 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. జోథ్ పూర్ - ఇండోర్, శ్రీ గంగా నగర్ -అంబాలా తో పాటు.. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
జోధ్ పూర్ -అంబాలా, జోధ్ పూర్ -ఢిల్లీ సరై రోహిల్లా, జోధ్ పూర్ -బిలాడా, జోధ్ పూర్ -బార్మెర్ తదితర రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
ఈ నెల 19 నుంచి అందుబాటులో ఉండవని రైల్వేశాఖ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
ఇవేకాకుండా అజ్మీర్ - అమృత్ సర్ మధ్య నడిచే రైలు నాలుగు ట్రిప్పులను తగ్గించేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రయాణికుల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)