Home » photogallery » business »

LOAN DO YOU WANT TO TAKE A LOAN AS NEEDED THEN FIND OUT THESE THINGS EVK

Loan: అవ‌స‌రానికి లోన్ తీసుకోవాల‌నుకొంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి!

Loan Information | ప్ర‌స్తుతం ఏదో ఒక అవ‌స‌రానికి లోన్ తీసుకోవ‌డం స‌హ‌జం. అయితే లోన్ తీసుకోవాలి అనుకొనే వారు కొన్ని విష‌యాలు తెలుసుకోవ‌డం ఉత్త‌మం. అదే సిబిల్‌ (CIBIL) అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. ఆయా వ్యక్తులకు సంబంధించిన రుణాలు (Loans), క్రెడిట్‌ కార్ ల చెల్లింపు వ్యవహారాలపై సమాచారాన్ని సేకరించి ఉంచుతుంది. ఈ రోజుల్లో ఎలాంటి రుణాలు పొందాలన్నా సిబిల్‌ స్కోర్‌ కీలకం. కాబ‌ట్టి ముఖ్య‌మైన విష‌యాలు తెలుసుకోండి.