కాగా బ్యాంక్ హాలిడేస్ అనేవి ప్రాంతం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక రోజు హాలిడే ఉంటే.. మరో రాష్ట్రంలో మరొక రోజు సెలవు ఉండొచ్చు. ఇలా ప్రాంతం ప్రాతిపదికన బ్యాంక్ సెలవుల్లో మార్పు ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని కూడా బ్యాంక్ కస్టమర్లు గుర్తించుకోవాలి. దేశీ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయో ముందే ఒక క్యాలెండర్ రెడీ చేస్తుంది.