Savings Account: పొదుపు ఖాతాలపై అనేక బ్యాంకులు భారీ వడ్డీని అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
2/ 9
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం 3% నుండి 3.5% వరకు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే కనీస బ్యాలెన్స్‌ను రూ .500 నుంచి రూ .2 వేల వరకు ఉంచాలి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 3% నుండి 3.4% వార్షిక వడ్డీ అందిస్తోంది. కనీస బ్యాలెన్స్ రూ .500 నుండి రూ .2000 వరకు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
4/ 9
Canara Bank: కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 2.90 శాతం నుంచి 3.20 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .1,000 మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
5/ 9
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్స్ ఖాతాలపై 2.75 నుండి 3.20 శాతం వడ్డీ అందిస్తోంది. వార్షిక కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .2000 మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
6/ 9
Punjab and Sind Bank: ఈ బ్యాంక్ వార్షిక వడ్డీ రేటు 3.10%, కనీస బ్యాలెన్స్ రూ .500 నుండి రూ .1,000 వరకు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
7/ 9
Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.75 నుంచి 2.90% వడ్డీ అందిస్తోంది. కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .2000 వరకు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
8/ 9
Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వార్షిక వడ్డీ 2.9 శాతం. కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .1,000 వరకు ఉంచాల్సి ఉంటుంది.
9/ 9
Indian Bank: ఈ బ్యాంకులో వార్షిక వడ్డీ 2.9 శాతం. కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .2,500 మెయింటెన్ చేయాల్సి ఉంటుంది