1. మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయకపోవచ్చు. ఎందుకంటారా? మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్‌కు ఎలాంటి విలువ ఉండదు. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీంతో పాటు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. పాన్ కార్డ్ లేనివాళ్లు సెక్షన్ 139ఏఏ ప్రకారం తమ ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా వెల్లడించాలి. మరి మీరు ఇప్పటివరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)