LIC: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. కరోనా నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయాలు

కరోనా నేపథ్యంలో పాలసీదారులకు ఊరట కలిగించేలా ఎల్ఐసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.