LIC పాలసీదారులకు అలర్ట్.. కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంస్థ.. వివరాలివే

కరోనా నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలసీదారులకు పలు వెసులుబాటులను కల్పించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.