Home » photogallery » business »

LIFE INSURANCE CORPORATION OF INDIA LIC IPO LISTED WITH HUGE DISCOUNT ON STOCK MARKETS SS

LIC Listing: ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు షాక్... భారీ డిస్కౌంట్‌తో లిస్ట్ అయిన షేర్లు

LIC Listing | భారతీయ ఇన్వెస్టర్లు ఏడాదికి పైగా ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. ఇన్వెస్టర్ల ఊహించనట్టుగా ఎల్ఐసీ షేర్లు భారీ డిస్కౌంట్‌తో లిస్ట్ కావడం షాకిచ్చింది.