హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

LIC పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ఫీజుపై భారీ తగ్గింపు.. తప్పక తెలుసుకోండి

LIC పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ఫీజుపై భారీ తగ్గింపు.. తప్పక తెలుసుకోండి

దేశంలోనే దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రీమియం చెల్లించకపోవడం కారణంగా నిలిచిపోయిన పాలసీ పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకుంది.