ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ అనేది నాన్-లింక్డ్ పాలసీ, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ప్లాన్. ఇందులో పిల్లలు పొదుపు, బీమా రక్షణ రెండింటి ప్రయోజనాన్ని పొందుతారు. ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల కనీస వయస్సు 90 రోజుల మధ్య ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)