LIC scheme: ఈ చిన్న స్కీమ్‌లో చేరండి... గడువు తర్వాత రూ.70 లక్షలు పొందండి

LIC scheme: ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది జీవితానికి చాలా ముఖ్యమైనది. డబ్బును ఆదా చేసుకోవడానికీ, దాన్ని పెంచుకోవడానికీ ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ఇదో సేఫ్ మార్గం. పూర్తి వివరాలు తెలుసుకుందాం.