LIC: ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరండి... ఏటా రూ.12,000 పొందండి

LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లోని పింఛను స్కీముల్లో ఇది ప్రత్యేకమైనది. ఎక్కువమందిని ఇది ఆకర్షిస్తోంది. ఎక్కువ పెట్టుబడి లేకుండానే పొందగల ప్లాన్ ఇది.