1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... భారతదేశంలోనే అతిపెద్ద బీమారంగ కంపెనీ. అసలు ఎల్ఐసీ గురించి తెలియని గ్రామం ఉండదు. అంతలా విస్తరించింది ఈ సంస్థ. ఎల్ఐసీలో అనేక వర్గాలకు అన్ని రకాల పాలసీలు, ప్లాన్స్ ఉంటాయి. ఎల్ఐసీ సీనియర్ సిటిజన్ల కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన-PMVVY. (ప్రతీకాత్మక చిత్రం)