LIC Childrens Plan: మీ పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ... మనీబ్యాక్ కూడా వస్తుంది

LIC New Childrens Money Back Policy | పిల్లల పేరు మీద ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనకునేవారికి LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ ఓ మంచి ఆప్షన్. ఈ పాలసీపై మనీబ్యాక్ కూడా వస్తుంది. పాలసీ వివరాలు తెలుసుకోండి.