LIC Money Back Plan: రోజూ రూ. 160 దాచుకుంటే.. ఒకే సారి రూ. 23 లక్షలు పొందొచ్చు తెలుసా? ఎలాగంటే..

LIC Plans: ఈ రోజుల్లో అనేక మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనీ బ్యాక్ పాలసీలతో మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.