LIC New Scheme Launch: ఎల్ఐసీ నుంచి మరో పథకం.. జీవితాంతం పింఛన్ కు అవకాశం.. ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా..

LIC New Scheme Launch: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) ‘ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. ఒకేసారి పెట్టుబడి పెట్టి, జీవితాంతం వరకూ పింఛను పొందే వీలు కల్పించేలా ఎల్‌ఐసీ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.